కలుపు నివారణ, అంతర కృషి

పెండి మిథాలిన్ ౩౦ శాతం ఎకరాకు 1.2లీ. చొప్పున విత్తిన వెంటనే గాని మరుసటి రోజున గాని పిచికారి చేయాలి.  విత్తిన 25, ౩౦ రోజులప్పుడు గొర్రు లేదా గుంటకతో అంతర కృషి చేయాలి. వర్షా కాలంలో మట్టిని ఎగదోసే బోదెలు సరి చేయాలి.